TSPSC Paper లీకేజీ తప్పును కేసీఆర్ సమర్ధించుకుంటున్నారు ఆర్ ఎస్ ప్రవీణ్ ఫైర్ | Telugu OneIndia

2023-03-21 4,730

BSP state president RS Praveen Kumar has accused that TSPSC paper leakage is a big scam. On Tuesday, March 21, a round table meeting was held in Hyderabad under the auspices of the Yuvajana Samiti under the name Nirudyogula Gosa on the issue of paper leakage. RS Praveen Kumar participated in this meeting. BRS ministers are threatening to ban channels that question. Praveen Kumar revealed that the time has come to fight together on all such issues. Everyone wants to go to the public with a special activity | టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ పెద్ద స్కాం.. దీన్ని చిన్న విషయంగా మార్చుతున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కూమార్ RS Praveen Kumar ఆరోపించారు. మార్చి 21 మంగళవారం పేపర్ లీకేజీ వ్యవహారంపై హైదరాబాద్ లో యువజన సమితి ఆధ్వర్యంలో నిరుద్యోగుల గోస పేరుతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్ఎస్ ప్రవీణ్ కూమార్ పాల్గొన్నారు. ప్రశ్నించే చానల్స్ ను బ్యాన్ చేస్తమని బీఆర్ఎస్ మంత్రులు బెదిరిస్తున్నారు. ఇలాంటి అన్ని సమస్యలపై కలిసి పోరాడాల్సిన సమయం వచ్చిందని వెల్లడించారు ప్రవీణ్ కుమార్. ప్రత్యేక కార్యాచరణతో అందరం ప్రజల్లోకి వెళ్లాలన్నారు.



#ExamPaperLeak
#PragatiBhavan
#CMkcr
#BRS
#RajBhavan
#TSPSC
#Hyderabad
#PraveenKumar
#Telangana

Videos similaires